‘ఆదిపురుష్‌’.. కోర్టు గొడ‌వ‌లు షురూ

శుక్ర‌వారం విడుద‌లైన‌ ఆదిపురుష్ పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. క‌ల‌క్ష‌న్లు ఓ వైపు దంచి కొడుతోంటే, మ‌రోవైపు విమ‌ర్శ‌ల జ‌డివాన కూడా అంతే ధాటిగా కురుస్తోంది. ఇప్పుడు ఈ సినిమాకి కోర్టు గొడ‌వ‌లూ మొద‌ల‌య్యాయి. ఆదిపురుష్ లో కొన్ని స‌న్నివేశాలు అభ్యంత‌ర‌కరంగా ఉన్నాయంటూ ఢిల్లీ హై కోర్టులో పిటీష‌న్ దాఖ‌లైంది.

ఈ సినిమాలో హిందూవుల మ‌నోభావాలు, విశ్వాసాలు దెబ్బ‌తీసేలా స‌న్నివేశాలున్నాయ‌ని హిందూసేన జాతీయ అధ్య‌క్షుడు గుప్త ఢిల్లీ హైకోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేశారు, వాల్మీకీ, తెల‌సీదాస్ ర‌చించిన రామాయ‌ణంలోని పాత్ర‌ల‌కు విరుద్ధంగా ప్ర‌ధాన పాత్ర‌ల్ని అనుచిత రీతిలో తెర‌కెక్కించార‌ని, దేవ‌తా మూర్తుల వ‌ర్ణ‌న స‌రిగా లేద‌ని, బ్ర‌హ్మ‌ణుడైన రావ‌ణుడ్ని గ‌డ్డంతో చూపించ‌డం అభ్యంత‌ర‌క‌రంగా ఉంద‌ని, రావ‌ణుడికి సంబంధించిన స‌న్నివేశాలు వాస్త‌వానికి దూరంగా ఉన్నాయ‌ని, ఆయా స‌న్నివేశాల్ని స‌రిదిద్దాల‌ని, లేదంటే పూర్తిగా తొల‌గించాల‌ని, అప్ప‌టి వ‌ర‌కూ ఆదిపురుష్ ప్ర‌ద‌ర్శ‌న‌ల్ని నిలిపివేయాల‌ని పిటీష‌న్‌లో కోరారు. ఈ పిటీష‌న్‌పై కోర్టు విచార‌ణ చేప‌ట్టి, తీర్పు వెలువ‌రించాల్సివుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close