ప్ర‌శాంత్ వ‌ర్మ టైటిల్‌…. ‘అధీర‌’

నిర్మాత‌ల త‌న‌యులు వెండి తెర‌పై హీరోలుగా మెర‌వ‌డం, ఆ త‌ర‌వాత‌.. స్టార్లుగా మార‌డం తెలుగు చిత్ర‌సీమ‌లో మామూలే. ఇప్పుడు మ‌రో నిర్మాత వార‌సుడు హీరోగా కెమెరా ముందుకు రానున్నాడు. త‌నే క‌ల్యాణ్‌. టాలీవుడ్ లో భారీ చిత్రాల‌కు పేరు గాంచిన డి.వి.వి. దాన‌య్య త‌న‌యుడు క‌ల్యాణ్‌. త‌ను త్వ‌ర‌లో హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ప్రశాంత్ వ‌ర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. ఈ చిత్రానికి ‘అధీర‌’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.

‘అ’, ‘క‌ల్కి’, ‘జాంబిరెడ్డి’ చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఇప్పుడు `హ‌నుమాన్‌` అనే సోషియో ఫాంట‌సీ సినిమా తీస్తున్నాడు. త‌న త‌దుప‌రి ప్రాజెక్టు `అధీర‌`నే. ఇటీవ‌లే.. దాన‌య్య‌కు క‌థ మొత్తం చెప్పేశాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. సింగిల్ సిట్టింగ్‌లో ఈ క‌థ ఓకే అయిన‌ట్టు స‌మాచారం. ఈవారంలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్ల‌రోడికి కాస్త ఊర‌ట‌

అల్ల‌రి న‌రేష్ 'ఆ ఒక్క‌టీ అడ‌క్కు' ఈవార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాపై వ‌చ్చిన‌వ‌న్నీ నెగిటీవ్ రివ్యూలే. ఈవీవీ సూప‌ర్ హిట్ టైటిల్ ని చెడ‌గొట్టార‌ని, కామెడీ ఏమాత్రం పండ‌లేద‌ని విశ్లేష‌కులు...

మరో డీఐజీ రెడ్డి గారికి ఊస్టింగ్ ఆర్డర్స్

పోలింగ్ కు ముందు వైసీపీ అరాచకాలకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్న పోలీసు అధికారులపై ఈసీ గట్టిగానే గురి పెట్టింది. అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది. ఆయనకు ఎన్నికల...

సందీప్ సినిమాలో ‘మ‌న్మ‌థుడు’ హీరోయిన్‌

'మ‌న్మ‌థుడు'లో క‌థానాయిక గా మెరిసిన అన్షు గుర్తుంది క‌దా? ఆ సినిమా సూప‌ర్ హిట్ అయ్యాక అన్షుకి మంచి అవ‌కాశాలే వ‌చ్చాయి. కానీ.. రెండు మూడు సినిమాల త‌ర‌వాత‌.. లండ‌న్ వెళ్లిపోయింది....

గుంటూరు జిల్లా టీడీపీలో చేరికల హుషారు !

గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వైసీపీ పూర్తిగా బలహీనపడుతోంది. ఆ పార్టీ నుంచి ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతా వరుసగా టీడీపీలో చేరిపోతున్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అనేక మంది టీడీపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close