లిప్‌లాక్‌పై స‌మంత ఘాటు రియాక్ష‌న్‌

రంగ‌స్థ‌లంలో రామ‌ల‌క్ష్మికి మంచి మార్కులు ప‌డ్డాయి. అప్ప‌ట్లో జెస్సీలా, రామ‌ల‌క్ష్మి పాత్ర కూడా గుర్తుండిపోయేదే. అయితే ఈ సినిమాలో ఓ ఘాటైన ముద్దు సీన్ కూడా ఉంది. ఓ స‌న్నివేశంలో రామ్‌చ‌ర‌ణ్‌కి స‌మంత లిప్ లాక్ ఇస్తుంది. ఆ వెంట‌నేచ‌ర‌ణ్ కూడా స‌మంత పెదాల‌పై ముద్దు పెట్టేసుకుంటాడు. పెళ్ల‌య్యాక కూడా లిప్‌లాక్ సీన్ల‌లో న‌టించ‌డంపై అక్కినేని అభిమానులు ఎలా స్పందించారు? వాళ్లేమైనా ఇబ్బంది ప‌డ్డారా? అనే ప్ర‌శ్న‌కు స‌మంత ఘాటు స‌మాధాన‌మే ఇచ్చింది.

”లిప్ లాక్ అనే ప్ర‌శ్న‌ని పెళ్ల‌యిన క‌థానాయ‌క‌ల్ని అడిగినంత ఈజీగా పెళ్ల‌యిన క‌థానాయ‌కుల్ని అడ‌గ‌రేంటి?’ అంటూ హీరోల‌పై కౌంట‌ర్ వేసింది. ”ఇది ప‌క్కా ప్రొఫెష‌న్‌. అలానే చేయాలి. ద‌ర్శ‌కుడు నాకు సీన్ చెప్పి ఒప్పించ‌గ‌లిగారు. `చేస్తే చేద్దాం.. నీ ఇష్టం” అన్నారు. నాకు ఆ సీన్‌లో లిక్ లాక్ ఉండ‌డం స‌మంజ‌సం అనిపించింది.. చేసేశాను“ అంది.

అయితే అది నిజంగా లిప్ లాక్ కాద‌ట‌. కెమెరా ట్రిక్ అట‌. చ‌ర‌ణ్ బుగ్గ‌పైనే ముద్దు పెట్టా.. అది లిప్‌లాక్‌ లా అనిపించిందంతే.. అంటోంది స‌మంత‌. మొత్తానికి స‌మంత లిప్‌లాక్‌పై ఉన్న అనుమానాల్ని త‌న స‌మాధానంతో ప‌టాపంచ‌లు చేసేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close