బ‌న్నీ క‌థ‌.. నితిన్ ద‌గ్గ‌ర‌కి

వేణు శ్రీ‌రామ్ ఎప్ప‌టి నుంచో.. ‘ఐకాన్‌’ అనే క‌థ ప‌ట్టుకొని తిరుగుతున్న సంగ‌తి తెలిసిందే. అల్లు అర్జున్‌కి ఈ క‌థ బాగా న‌చ్చింది. చేస్తా అని మాటిచ్చాడు కూడా. దిల్ రాజు కూడా ప్రొడ్యూస‌ర్‌గా సెట్ట‌యిపోయ‌డు. అయితే రాను రాను బ‌న్నీ మైండ్ సెట్ మారుతూ వ‌చ్చింది. పుష్ప త‌ర‌వాత‌.. మాస్‌, మ‌సాలా క‌థ‌లే చేయాల‌ని ఫిక్స‌య్యాడు. పైగా పాన్ ఇండియా ఇమేజ్ చుట్టే బ‌న్నీ ఆలోచ‌న‌లు తిరుగుతున్నాయి. అందుకే ఐకాన్‌ని ప‌క్క‌న పెట్టాడు. అయితే అటు దిల్ రాజుకీ, ఇటు వేణు శ్రీ‌రామ్‌కీ ఈ క‌థంటే చాలా ఇష్టం. అందుకే త‌గిన హీరోని వెదికి ప‌ట్టుకొని ప్రాజెక్ట్ ఎలాగైనా ప‌ట్టాలెక్కించాల‌ని గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు.

అందులో భాగంగా ఇప్పుడు ఈ క‌థ నితిన్ ద‌గ్గ‌ర‌కు చేరింద‌ని టాక్‌. వేణు శ్రీ‌రామ్ – నితిన్ – దిల్ రాజు కాంబోలో ఈ క‌థ ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది. ఇటీవ‌లే నితిన్‌కి వేణు క‌థ వినిపించాడు. త‌ను పాజిటీవ్‌గానే స్పందించిన‌ట్టు తెలుస్తోంది. అయితే… నితిన్ చేతిలో రెండు సినిమాలున్నాయి. వ‌క్కంతం వంశీ సినిమా పూర్త‌వ్వాలి. భీష్మ కాంబోలో ఓ సినిమా ఇటీవ‌లే మొద‌లైంది. అది కూడా ఫినిష్ అవ్వాలి. ఆ త‌ర‌వాతే.. ఈ సినిమా ప‌ట్టాలెక్కుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

22మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లోకి హరీష్..!?

బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హారీష్ రావు కాంగ్రెస్ లో చేరనున్నారా..? 20-22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం జరుగుతుండగా..ఆ ఎమ్మెల్యేల వెనక బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు...

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close