మనవడితో సంక్రాంతి పండగను సెలబ్రేట్‌ చేసుకుంటున్న బాలయ్య!

ఈ సంక్రాంతి పండగ సినిమాల పరంగానే కాదు, హీరోలకు పర్సనల్‌గా కూడా పండగ వాతావరణాన్ని తెచ్చిందని చెప్పాలి. మెగా ఫ్యామిలీ అంతా ఈ సంక్రాంతిని సెలబ్రేట్‌ చేసుకోవడానికి బెంగుళూరు షిఫ్ట్‌ అవుతున్న విషయం తెలిసిందే. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంలో బంగార్రాజుగా పంచెకట్టుతో నాగార్జున కనిపిస్తుండగా, అతని కుమారులు నాగచైతన్య, అఖిల్‌ కూడా తండ్రి బాటలోనే పంచెకట్టుతో తండ్రితో కలిసి ఫోటోలు దిగి పండగ వాతావరణాన్ని తీసుకొస్తున్నారు.

హీరోలందరిలోనూ ఎక్కువ భక్తి శ్రద్ధలతో పండగలను జరుపుకునే నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతి తన మనవడు దేవాన్ష్ తో సెలబ్రేట్‌ చేసుకోబోతున్నాడు. తలపాగా చుట్టుకొన్ని అచ్చ తెలుగు సంక్రాంతి పండగను బాలకృష్ణ గుర్తు చేస్తుండగా, బాలయ్య మనవడు కూడా తాత మాదిరిగానే తలపాగా చుట్టుకొని తాతతో కలిసి నవ్వులు చిందిస్తున్నాడు. తెలుగు ప్రజలంతా ఎంతో సందడిగా జరుపుకునే సంక్రాంతి పండగ ఇప్పుడు సినిమా లోగిళ్ళలో కూడా ఎక్కువగానే కనిపిస్తుండడం విశేషమనే చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

చిరుని రెచ్చ‌గొడితే వైకాపాకే న‌ష్టం!

చిరంజీవి మీద వైకాపాకు మ‌ళ్లీ కోపం వ‌చ్చింది. మొన్న‌టికి మొన్న జ‌న‌సేన‌కు రూ.5 కోట్లు ఇచ్చినందుకు చిరుని టార్గెట్ చేశారు. ఇప్పుడు `పిఠాపురంలో ప‌వ‌న్‌కు ఓటేయ్యండి` అన్నందుకు చిరుపై నోళ్లేసుకుని ప‌డిపోతున్నారు. మెగా...

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేసిన క్యాట్

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట లభించింది. ఆయనపై రెండో సారి విధించిన సస్పెన్షన్ చట్ట విరుద్ధమని క్యాట్ తీర్పు చెప్పింది. టీడీపీ హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేసిన...

ఉప్పల్ లో మ్యాచ్ కు వాన గండం..?

మరికొద్ది గంటల్లో హోం గ్రౌండ్ ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ మరో కీలక మ్యాచ్ ఆడబోతోంది. లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనుంది. ప్లే ఆఫ్ కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close