ఇంటికే ప‌రిమితం అవ్వండి: చిరు సూచ‌న‌

క‌రోనా విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని స్టార్లు.. త‌మ అభిమానుల‌కు సూచిస్తున్నారు. త‌మ వంతు సామాజిక బాధ్య‌త‌గా హెచ్చ‌రిక‌లూ జారీ చేస్తున్నారు. తాజాగా చిరంజీవి ఓ వీడియో బైట్ విడుద‌ల చేశారు. క‌రోనా ప‌ట్ల నిర్ల‌క్ష్యం, అతి భ‌యం రెండూ ప‌నికిరావ‌ని, త‌గిన‌న్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు.

యావ‌త్ ప్ర‌పంచాన్ని భయాందోళ‌న‌కు గురి చేస్తున్న స‌మ‌స్య క‌రోనా. మ‌న‌కేదో అయిపోతుంద‌న్న భ‌యంగానీ, మ‌న‌కేమీ కాద‌న్న నిర్ల‌క్ష్యంగానీ ప‌నికి రాదు. జాగ్ర‌త్త‌గా ఉండి, ధైర్యంగా ఎదుర్కోవాల్సిన స‌మ‌యం ఇది. జ‌న స‌మూహానికి వీలైనంత వ‌ర‌కూ దూరంగా ఉండండి. ఈ ఉధృతం త‌గ్గేంత వ‌ర‌కూ ఇంటికే ప‌రిమితం అవ్వండి“ అని చెబుతూ ఈ వైర‌స్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల్ని సైతం వివ‌రించారు. మిగిలిన హీరోలూ ఇలానే ముందుకొచ్చి- త‌మ అభిమానుల‌కు త‌గిన అవ‌గాహ‌న క‌ల్పిస్తే.. మ‌రింత బాగుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కోవిషీల్డ్ తో దుష్ప్రభావాలు …విచారణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

కోవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు కారణమని ఆస్ట్రాజెనెకా అంగీకరించిన నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో భయాందోళనలు రెట్టింపు అయ్యాయి. ఈ వ్యాక్సిన్ వలన తాము సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొంటున్నామని దీనిపై విచారణ చేపట్టాలని...

లోక్ సభ ఎన్నికలు : బీఆర్ఎస్ మ్యాజిక్ చేయబోతుందా..?

లోక్ సభ ఎనికల్లో అంచనాలు తలకిందలు కానున్నాయా..? అసలు ఏమాత్రం ప్రభావం చూపదని అంచనా వేసిన బీఆర్ఎస్ మ్యాజిక్ చేయబోతుందా..? కేసీఆర్ బస్సు యాత్రతో జనాల మూడ్ చేంజ్ అయిందా..? అంటే...

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

HOT NEWS

css.php
[X] Close
[X] Close