నం.2 ఎవరూ లేరన్న హరీష్‌రావు

హైదరాబాద్: వరంగల్ ఉపఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ వారసుడు కేటీఆరేనని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు ఆ ప్రచారాన్ని అంగీకరించటంలేదు. టీఆర్ఎస్ పార్టీలో నంబర్ 2 ఎవరూ లేరని ఇవాళ ఒక న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు ఇంకా 20 ఏళ్ళు పాలించే సామర్థ్యం ఉందని అన్నారు. కేసీఆర్‌తో తనకు విభేదాలు లేవని చెప్పారు. కేసీఆర్ పాలనలో అందరం కలిసి పనిచేస్తామని అన్నారు. నారాయణఖేడ్‌లో 50 వేల మెజారిటీతో గెలుస్తామని చెప్పారు. కాంగ్రెస్ పాలకులు ఇక్కడ ఫ్యాక్షన్ పాలన సాగించారని అన్నారు. టీడీపీకి డిపాజిట్ కూడా రాదని చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close