అదరహో…. అంటున్న NBK హెల్పింగ్ హాండ్స్ తెలుగు క్యాలండర్

అందరి నీ ఆకర్షిస్తూ… అదరహో….అంటున్న NBK హెల్పింగ్ హాండ్స్ తెలుగు క్యాలండర్
సంచలంగా మారిన 2016 NBK హెల్పింగ్ హాండ్స్ తెలుగు క్యాలండర్

మహనీయుల స్పూర్తిని గుర్తుకు తెచ్చేలా ప్రత్యేక ఆకర్షణ గా నిలిచినా NBK హెల్పింగ్ హ్యాండ్స్ 2016 తెలుగు క్యాలండర్ …

బాలయ్య సినిమా ఫోటో లను కాకుండా , అయన అహః భావాలతో కలిగిన ఫోటోలను సెలెక్ట్ చేచారు. వీటినీ మల్టీకలర్ పెయింటింగ్ తో డిజిటల్ క్రియేషన్ చేయించడం ఇదే మొదటిసారి …వీటినీ సినిమా పోస్టర్స్ నీ అద్బుతంగా డిజైన్ చేసే అనిల్ భాను గారి చేత డిజైన్ చేయించడం మరో విశేషం …

అబిమానులు సైతం ఉహించని విదంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక్క ప్రతేక ఉండేలా క్యాలండర్ రూపకల్పన .

మా బాలయ్య బాబు ప్రజా ప్రతినిధిగా ప్రజలకు చేస్తున సేవలు , బసవతారకం హాస్పిటల్ చైర్మన్ గా పేదప్రజలకు చేస్తున సేవలు , సినీ రంగంలో సైతం తన వంతు భాధ్యత గా సేవలు అందించడం , తన అబిమానులను సొంత సోదరులు వాలే చూసుకోవడం , అబిమనులందరినీ సమాజసేవ వైపు డిపించడం,విశ్వవ్యాప్తంగా నున్న కోట్లాది బాలయ్య అబిమానులను , మా బాలయ్య ఆలోచన విదానాన్ని , సేవస్పూర్తి నీ ,క్రమశిక్షణ, విశ్వాసం, నిజాయితి ని , తెలుగు ప్రజలను , తెలుగు బాషను అమితంగా ప్రేమించే బాలయ్య నీ దృష్టి లో ఉంచుకొని తెలుగు క్యాలండర్ రుపొందిచమని, అందరికీ ఉచితంగా అందిస్తున్నట్లు NBK HELPING HANDS అదినేత అనంతపురం జగన్ తెలిపారు .

స్వయానా బాలయ్య బాబు ఈ తెలుగు క్యాలండర్ ని చూసి చాల అద్బుతంగా ఉన్నాయని , మహనీయుల ఫోటోలతో బావి తరాలకు నేటి తరాలకు అర్తం అయ్యేలా ఉన్నాయ్ అంటూ ,అందరు వారి అడుగుజాడల్లో నడవాలని , ముఖ్యంగా తెలుగు క్యాలండర్ పైన తెలుగు లో వ్రాసిన writeups చాల బాగా ఉన్నాయని , వాటినీ వ్రాసిన శ్రీనాథ్ గారిని, NBK HELPING HANDS అనంతపురం జగన్ గారిని ,టీం సభ్యులని అబినంధించారు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

ఆస్తుల పంచుడు వివాదం – కాంగ్రెస్‌కు బీజేపీ ప్రచారం !

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ధనవంతుల ఆస్తులను పేదలు పంచుతామని ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఏదో చెప్పారని..దాన్ని చిలువలు పలువలు చేసి బీజేపీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ వస్తే మన ఆస్తులన్నింటినీ...

జగన్ ఎంత మాట్లాడితే షర్మిలకు అంత మేలు !

వైఎస్ వారసులు ఎవరు ?. ఈ విషయంలో ప్రజలు తేల్చుకోవాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. పులివెందులలో సభ పెట్టి వారసత్వం గురించే మాట్లాడారు. ఇప్పటి వరకూ ప్రజలు ఆయనకే...

సికింద్రాబాద్ లో ఎవరిదీ పైచేయి..?

సికింద్రాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లెక్కలు మారుతున్నాయా..? సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డికి ఝలక్ తప్పదా..? కేసీఆర్ చెప్పినట్టుగానే సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు ముందంజలో ఉన్నారా..? బలమైన అభ్యర్థిగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close