ఈసారి శ్రీ‌వాస్ చేతిలో…

యాంగ్రీ యంగ్‌మెన్ రాజ‌శేఖ‌ర్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాల‌ని ఎప్ప‌టి నుంచో కాచుకొని కూర్చున్నారు. విల‌న్‌పాత్ర‌ల్లోకి ఎంట్రీ ఇస్తే… జ‌గ‌ప‌తి బాబు రేంజులో త‌న‌కు అవ‌కాశాలొస్తాయ‌న్న‌ది రాజ‌శేఖ‌ర్ న‌మ్మ‌కం. అది నిజం కూడా. ఎందుకంటే ఒక్క‌సారి రాజ‌శేఖ‌ర్‌లాంటి న‌టులు విల‌న్ పాత్ర‌లో ప్ర‌వేశించి నిరూపించుకొంటే.. ఇక వాళ్ల కెరీర్‌కి తిరుగుండ‌దు. రాజ‌శేఖ‌ర్ ని విల‌న్‌గా ఇంట్ర‌డ్యూస్ చేయాల‌ని ద‌ర్శ‌కుడు తేజ భావించాడు. కానీ ఎందుక‌నో ఆ ప్రాజెక్ట్ ఇంకా కార్య‌రూపం దాల్చ‌డం లేదు. ఈసారి ఆ బాధ్య‌త‌ను శ్రీ‌వాస్ తీసుకొన్న‌ట్టు టాక్‌.

గోపీచంద్ క‌థానాయ‌కుడిగా శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్క‌బోతోంది. క‌థానాయిక‌గా ర‌కుల్ ప్రీత్‌సింగ్‌ని ఎంచుకొన్నార‌ని టాక్‌. ప్ర‌తినాయ‌కుడి పాత్ర కోసం రాజ‌శేఖ‌ర్‌ని సంప్ర‌దించారు. రాజ‌శేఖ‌ర్ కూడా ఈసినిమా చేయ‌డానికి ఉత్సాహం చూపిస్తున్న‌ట్టు టాక్‌. పారితోషికం కూడా గ‌ట్టిగానే డిమాండ్ చేస్తున్నాడ‌ట‌. రాజ‌శేఖ‌ర్ ఓకే అంటే ఈ సినిమాకి ఓ స‌రికొత్త క్రేజ్ వ‌స్తుంద‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. అందుకే ఆయ‌న అడిగినంత ఇవ్వ‌డానికి కూడా రెడీగానే ఉన్నారు. ఒక‌ట్రెండు రోజుల్లో ఈ కాంబినేష‌న్ గురించి ఓ అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో ఇంత డబ్బు.. నోట్లు ఎలా ?

ఏపీలో నోట్ల విశ్వరూపం కనిపిస్తోంది. ప్రతీ పార్టీ ఓటర్‌కు డబ్బులు పంపుతోంది. ప్రతి ఓటర్ కు నాలుగు ఐదు వందల నోట్లు చేరుతున్నాయి. యావరేజ్ గా .. ఓటుకు రెండు వేలు ఖచ్చితంగా...

తల్లి సపోర్టూ లేని జగన్ – షర్మిలను గెలిపించాలని విజయలక్ష్మి పిలుపు

జగన్మోహన్ రెడ్డి సర్వం కోల్పోయారు. చివరికి తన తల్లి సపోర్టును కోల్పోయారు. వైసీపీని ఓడించి తన కుమార్తె షర్మిలను గెలిపించాలని ఆమె అమెరికా నుంచి వీడియో విడుదల చేశారు....

స్నేహితుడి కోసమే అర్జున్ – కానీ వాడేసిన వైసీపీ

హీరో అల్లు అర్జున్ నంద్యాల పర్యటన కలకలం రేపింది. అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య స్నేహకు చాలా కాలం నుంచి మంచి మిత్రుడు అయిన రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎదురీదుతూండటంతో...

కేసీఆర్ కు పెద్దపల్లి ఒక్క సీటుపైనే ఆశా..?

ఇటీవల పదేపదే పెద్దపల్లి సీటును గెలుస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించడం ఆసక్తికరంగా మారుతోంది. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 14 - 15 స్థానాలను గెలవబోతుందని ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన కేసీఆర్ ఇటీవల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close