‘ధమాకా’ రౌడీ అల్లుడికి మరో వెర్షన్

రవితేజ, త్రినాథరావు నక్కిన కలయిక వస్తున్న చిత్రం ధమాకా. శ్రీలీల హీరోయిన్. టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషనల్ మెటిరియల్ లో వింటేజ్ రవితేజ కనిపిస్తున్నారు. ఇందులో రవితేజ డబుల్ యాక్షన్. ఈ సినిమా చిరంజీవి రౌడీ అల్లుడికి మరో వెర్షన్ లా వుటుందని అంటున్నారు కథా రచయిత ప్రసన్న కుమార్.

”రవితేజని ద్రుష్టిపెట్టుకొని ఆయన కోసమే రాసుకున్న కథ ఇది. ఆయన నుండి వరుసగా సీరియస్ సినిమాలు వస్తున్నాయి. రవితేజ బలం ఎంటర్ టైన్మెంట్. మా బలం కూడా అదే. ఇద్దరం కలసి మాంచి ఎంటర్ టైనర్ చేయాలని ధమాకా చేశాం. ఇందులో రవితేజ డబుల్ రోల్. ఒకటి రిచ్ క్యారెక్టర్, మరొకటి పూర్ క్యారెక్టర్. సినిమా రౌడీ అల్లుడికి మరో వెర్షన్ వెర్షన్ లా వుంటుంది” అని చెప్పుకొచ్చారు. డిసెంబర్ 23న ధమాకా విడుదలౌతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close