బుచ్చిబాబు స్పోర్ట్స్ డ్రామా

ఉప్పెన తో ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చాడు బుచ్చిబాబు. సుకుమార్ శిష్యుడిగా వ‌చ్చినా… తొలి సినిమాతో త‌న‌దైన ముద్ర వేసుకున్నాడు. `ఉప్పెన‌` బ‌య‌ట‌కు రాక ముందే.. బుచ్చికి చాలా ఆఫ‌ర్లు వ‌చ్చాయి. త‌న రెండో సినిమా కూడా మైత్రీకే క‌మిట్ అయ్యాడు బుచ్చి. ఎన్టీఆర్ లాంటి హీరోలు సైతం బుచ్చితో సినిమా చేయ‌డానికి రెడీ అయ్యారు.

ఇప్పుడు బుచ్చిబాబు `ఉప్పెన‌` స‌క్సెస్‌మూడ్‌లో ఉన్నాడు. అయితే త‌న రెండో సినిమాకి సంబంధించిన క‌థ ఇది వ‌ర‌కే సిద్ధం చేసేసుకున్నాడ‌ట‌. ఇది ఓ స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తోంది. `ఉప్పెన‌`ని ఉత్త‌రాంధ్ర నేప‌థ్యంలో తెర‌కెక్కించాడు బుచ్చి. ఈ సినిమాకీ అదే నేప‌థ్యం వాడుకోబోతున్నాడని తెలుస్తోంది. 1980 నాటి క‌థ ఇద‌ని, ఓ అగ్ర హీరోకి స‌రిగ్గా స‌రిపోతుంద‌ని ఇన్‌సైడ్ వ‌ర్గాలు టాక్‌. `ఉప్పెన‌` స‌క్సెస్ మూడ్ లో ఉన్న బుచ్చి… త్వ‌ర‌లోనే స్క్రిప్టు వ‌ర్క్ మొద‌లు పెట్టాల‌ని చూస్తున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ నేతలు కోరుకున్న డోస్ ఇచ్చేసిన మోదీ

చిలుకలూరిపేట సభలో ప్రధాని మోదీ తమను పెద్దగా విమర్శించలేదని .. ఆయనకు తమపై ప్రేమ ఉందని.. తమ నేతను జైలుకు పంపబోని గట్టిగా ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలకు.. ప్రధాని మోదీ...

సెన్సార్ అయ్యింది..కానీ స‌ర్టిఫికెట్ లేదు!

'ప్ర‌తినిధి 2' విచిత్ర‌మైన స‌మ‌స్య‌లో ప‌డింది. నిజానికి గ‌త వార‌మే విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. కానీ.. సెన్సార్ ఆఫీస‌ర్ సెల‌వులో ఊరు వెళ్ల‌డం వ‌ల్ల, సెన్సార్ జ‌ర‌క్క‌, ఆగిపోయింది. ఇప్పుడు సెన్సార్...

కాంగ్రెస్ లోకి వెంకీ మామ‌!

ప‌ర్ ఫెక్ట్ టైమింగ్, క‌థ‌లో ఇమిడిపోయే త‌త్వం, క్యారెక్ట‌ర్ లో జీవించే న‌ట‌న‌... వెంక‌టేష్ అన‌గానే ఇవ‌న్నీ గుర్తుకొస్తాయి. ఏ పార్టీకి అనుబంధంగా ఉండ‌కుండా, కేవ‌లం సినిమాలే లోకంగా ఉండే వెంక‌టేష్ కాంగ్రెస్...

అలాగైతే రాజ‌మౌళితోనే సినిమాలు చేసేవాడ్ని!

నారా రోహిత్ కెరీర్ చాలా డీసెంట్ గా మొద‌లైంది. 'బాణం', 'సోలో', 'ప్ర‌తినిధి' లాంటి మంచి సినిమాల్ని అందించారాయన‌. రోహిత్ ఓ క‌థ ఎంచుకొన్నాడంటే అందులో విష‌యం ఉండే ఉంటుంద‌న్న న‌మ్మ‌కం క‌లిగించాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close