ఫొటోలో క‌నిపిస్తే… లింకులు క‌ట్టేస్తారా..?

అనుష్క కొత్త స్టిల్స్ కొన్ని సోషల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఆ స్టిల్స్ లో స్లిమ్‌గా, మ‌రింత గ్లామ‌ర్‌గా క‌నిపిస్తున్న అనుష్క‌ని చూసి అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అయితే… అనుష్క ప‌క్క‌న క‌నిపిస్తున్న యువ‌కుడు కూడా కొత్త ప్ర‌శ్న‌ల‌కు తావిస్తున్నాడు. ఆ యువ‌కుడు ఎవ‌రా? అనేది అంద‌రి ప్ర‌శ్న‌. బీచ్‌లో ఇద్ద‌రూ క‌ల‌సి ఫొటోలు తీసుకున్నారంటే.. `త‌ప్ప‌కుండా అనుష్క కొత్త బోయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు` అనేది అంద‌రి న‌మ్మ‌కం. ఈ ఫొటో చూసిన వెంట‌నే.. ఇలాంటి రూమ‌ర్లు కూడా పుట్టుకొచ్చేశాయి కూడా. నిజానికి అత‌ను అనుష్క బోయ్ ఫ్రెండ్ కాదు. త‌న పేరు పేరు ల్యూక్‌ కోటిన్‌హో. ప్రముఖ న్యూట్రీషనిస్ట్‌. ఫిట్ నెస్ విష‌యంలో అనుష్క‌కు ట్రైనింగ్ ఇస్తుంది ఈయ‌నే.

అనుష్క కోసం ప్ర‌త్యేక‌మైన డైట్ త‌యారు చేసింది కూడా ఈయ‌నే. ఆయ‌న ఇచ్చిన స‌ల‌హాల వ‌ల్లే.. అనుష్క ఇంత నాజూకుగా త‌యారైంద‌ట‌. ఇష్ట‌మైన ఆహార ప‌దార్థాలు తింటూనే, శరీరాన్ని ఇబ్బంది పెట్ట‌కుండా – ఓ ప్ర‌త్యేక‌మైన డైట్ త‌యారు చేశాడ‌ట ల్యూక్‌. ఆ ప్ర‌భావంతోనే స్వీటీ ఇలా త‌యారైంది. అంతే త‌ప్ప‌… ఇద్ద‌రి మ‌ధ్యా ఏం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close