‘పుష్ష‌’లో వ‌రుడు విల‌న్

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం `పుష్ష‌`. ఈ సినిమాలో విల‌న్ల హంగామా ఎక్కువ‌గానే క‌నిపించ‌నుంది. దాదాపు 9 మంది విల‌న్లు ఈ సినిమాలో ఉంటార‌ని టాక్‌. అందులో సునీల్ ఒక‌డు. అయితే మెయిన్ విల‌న్ ఎవ‌రన్న‌ది ఇంకా తేల‌లేదు. ఆ పాత్ర కోసం విజ‌య్ సేతుపతి, బాబీ సింహా లాంటి పేర్లు ప‌రిశీలిస్తున్నారు. ఇప్పుడు ఆర్య‌ని ఖ‌రారు చేశార‌ని టాక్‌. త‌మిళ న‌టుడైన ఆర్య తెలుగువాళ్ల‌కు సుప‌రిచితుడే. `వ‌రుడు`లో బ‌న్నీకి విల‌న్ గా న‌టించింది ఆర్య‌నే. `సైజ్ జీరో`లోనూ అనుష్క ప‌క్క‌న క‌నిపించాడు. ఇప్పుడు ఆ ఆర్య‌నే `పుష్ష‌` కోసం ఎంచుకున్నార‌ని, త‌నే ప్ర‌ధాన విల‌న్ అని టాక్‌. పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కిస్తున్నా, మెయిన్ టార్గెట్ త‌మిళ చిత్ర‌సీమే. అందుకే.. త‌మిళం నుంచి ప్ర‌ధాన విల‌న్ ని ఎంచుకోవాల‌ని ముందు నుంచీ భావిస్తున్నారు. అందుకే ఆర్య‌ని ఫిక్స్ చేశారు. ఇంకెంత‌మంది విల‌న్ల పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తాయో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close