ఓయ్ దర్శకుడు ‘ఎరుపు’ సినిమా

ఓయ్ సినిమా దర్శకుడు ఆనంద్ రంగ నిర్మాతగా ‘ఎరుపు’ సినిమాను నిర్మిస్తున్నారు. టైటిల్ విచిత్రంగా అనిపిస్తున్న ఈ సినిమా కథ కథనాలు కూడా చాలా కొత్తగా ఉంటాయని అంటున్నారు. ఇంతకుముందు డి.కె బోస్, పొగ సినిమాలను నిర్మించిన ఆనంద్ రంగ ఈ ఎరుపు సినిమాను చాలా ప్రత్యేక శ్రద్ధతో నిర్మించడం జరిగిందట. వెంకట్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కొత్త వారు నటిస్తున్నారు.

శేషు రెడ్డితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఆనంద్ రంగ సినిమా పోస్టర్ తో అందరిని ఆశ్చర్యపడేలా చేశారు. వైన్ గ్లాస్ లో ఎరుపు అంటూ నిన్న విడుదల చేసిన ఈ పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సినిమా టీజర్ ను వి.వి.ఎస్ లక్ష్మణ్, హీరో సిద్ధార్థ్ చేతుల మీదుగా ఈ నెల 21న విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

టాలీవుడ్ చాలా సినిమాలకు పోస్టర్స్ డిజైన్ చేసిన అనిల్ అండ్ భానులు ఈ సినిమాకు సహ నిర్మాతలుగా పనిచేయడం విశేషం. మరి ఆనంద్ రంగకు ఈ ఎరుపు సినిమా అయినా మంచి లాభాలను తెచ్చిపెట్టాలని కోరుకుందాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close