హైలైట్స్: ఏపి బడ్జెట్ 2016-17

మొత్తం బడ్జెట్: రూ.1,35,688 కోట్లు, ప్రణాళికేతర వ్యయం: రూ.86, 554 కోట్లు, ప్రణాళికా వ్యయం: రూ.49, 134 కోట్లు,  రెవెన్యూ లోటు:రూ. 4,868 కోట్లు అంచనా, వాస్తవ ఆర్ధిక లోటు: రూ. 20, 497 కోట్లు.

బడ్జెట్ లో వివిధ శాఖలు, అభివృద్ధి, సంక్షేమ పధకాలు కార్యక్రమలాకి చేసిన కేటాయింపులు:

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి-రూ.3, 660 కోట్లు

అమరావతి నిర్మాణానికి-రూ.1500 కోట్లు.

కాపు కార్పోరేషన్-రూ.1,000 కోట్లు

బ్రాహ్మణ కార్పోరేషన్-రూ.65 కోట్లు

బీసీ సంక్షేమం-రూ.8, 832 కోట్లు

ఎస్సీ సంక్షేమం-రూ.8, 724 కోట్లు

ఎస్టీ సంక్షేమం-రూ.3, 100 కోట్లు

మైనార్టీ సంక్షేమం-రూ.710 కోట్లు

గృహ నిర్మాణం-రూ.1,132కోట్లు

ఉద్యానవనాల అభివృద్ధి-రూ.659 కోట్లు

ఉన్నత విద్య-రూ.2,642 కోట్లు

ప్రాధమిక విద్య-రూ.17,502 కోట్లు

వైద్య ఆరోగ్య శాఖ-రూ.2,933 కోట్లు

ఆహార పరిశ్రమలు- రూ. 100కోట్లు

ఐ.సి.డి.ఎస్. పధకానికి- రూ.772 కోట్లు

స్మార్ట్ గ్రామాలు, స్మార్ట్ వార్డుల అభివృద్ధి-రూ.3,100 కోట్లు

పట్టణాభివృద్ధి-రూ.4,728.95 కోట్లు

గ్రామీణాభివృద్ధి-రూ.4,467 కోట్లు

ఇరిగేషన్ శాఖకి-రూ.7, 325 కోట్లు

చిన్న నీటి పారుదల రంగానికి రూ. 674 కోట్లు

శాంతి భద్రతల పరిరక్షణ-రూ.4, 785.14 కోట్లు

గ్రామీణ నీటి సరఫరా-రూ.1,195 కోట్లు

సాగునీరు-రూ.3, 512 కోట్లు

రోడ్ గ్రిడ్ (రోడ్ల నిర్మాణం)-రూ.3,184 కోట్లు

రహదారి భద్రత-రూ.150 కోట్లు

ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు-రూ.320 కోట్లు

ప్రజా పంపిణీ వ్యవస్థ-రూ.2, 702 కోట్లు

ఐటి పరిశ్రమ-రూ.360 కోట్లు

పర్యాటకం-రూ.227 కోట్లు,

ఇంధన భద్రత-రూ.4,020 కోట్లు,

దుర్భిక్ష నివారణ-రూ.50 కోట్లు

క్రీడలు-రూ.215 కోట్లు

చేనేత-రూ.127 కోట్లు

భూపరిపాలన-రూ.3, 119 కోట్లు

పట్టు పరిశ్రమ-రూ.147 కోట్లు

మత్య్స పరిశ్రమ అభివృద్ధి-రూ.339 కోట్లు

పశు సంవర్ధక శాఖ-రూ.819 కోట్లు

వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు-రూ.16, 491 కోట్లు

పెన్షన్లు-రూ.2,998 కోట్లు

ఉపాధి హామీ-రూ.4, 764.71 కోట్లు

మధ్యాహ్న భోజన పధకం-రూ.750 కోట్లు

పారిశుద్యం-రూ.320 కోట్లు

యువ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల శిక్షణకి-రూ.377 కోట్లు

మహిళా సాధికారత-రూ. 642 కోట్లు

యువసాధికారత-రూ.252 కోట్లు

కృష్ణా పుష్కరాలు-రూ.250 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎలక్షన్ ట్రెండ్ సెట్ చేసేసిన ఏపీ ఉద్యోగులు !

ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్లు ఎవరూ ఎవరూ ఊహించని స్థాయిలో పెరిగాయి. గత ఎన్నికల కంటే రెట్టింపు అయ్యాయి. ఏపీలో మొత్తం దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు....

నేటితో ప్రచారానికి తెర…నేతల ప్రచార షెడ్యూల్ ఇలా

మరికొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5గంటలలోపే ప్రచారం ముగించాల్సి ఉండటంతో ఆయా పార్టీల అధినేతలు,అభ్యర్థులు మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు....

పిఠాపురానికి రామ్ చరణ్ – వైసీపీ అభ్యర్థి కోసం అల్లు అర్జున్

డూ ఆర్ డై అన్నట్లుగా జరుగుతున్న ఏపీ ఎన్నికల్లో చివరికి వచ్చే సరికి కొన్ని విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి మెగా ఫ్యామిలీ...

లోక్ సభ ఎన్నికలు…ఏ పార్టీ ఏ అంశాన్ని హైలెట్ చేసిందంటే..?

ఎంపీ ఎన్నికలను తెలంగాణలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.మెజార్టీ సీట్లే లక్ష్యంగా నెల రోజులుగా తీరిక లేకుండా ప్రచారాన్ని పరుగులు పెట్టించాయి. ప్రత్యర్ధి పార్టీలపై అనేక ఆరోపణలు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close