హైలైట్స్: తెలంగాణా బడ్జెట్ 2016-17

తెలంగాణా రాష్ట్ర ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ 2016-17 సంవత్సరం.ల రాష్ట్ర బడ్జెట్ ని శాసనసభలో ప్రవేశ పెడుతున్నారు. దానిలో ముఖ్యాంశాలు:

మొత్తం బడ్జెట్ విలువ: రూ. 1,30,415.87 కోట్లు, ప్రణాళికా వ్యయం: 67,630 కోట్లు, ప్రణాళికేతర వ్యయం: రూ.67,785.14 కోట్లు, ద్రవ్య లోటు: రూ.23,467.2 కోట్లు, మిగులు: రూ. 3,318.00 కోట్లు

నీటి పారుదల శాఖ: రూ.25,000 కోట్లు
పాలమూరు ఎత్తిపోతల పధకానికి: రూ.7861 కోట్లు
కాళేశ్వరం ప్రాజెక్టుకి: రూ.6286 కోట్లు
సీతారామ ఎత్తిపోతల పధకానికి : రూ. 1152 కోట్లు
గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ: రూ. 10, 731కోట్లు
పట్టణాభివృద్ధి శాఖ: రూ.4,815 కోట్లు
రోడ్లు భవనాల శాఖ: రూ.3,333 కోట్లు
బీసి సంక్షేమ శాఖ: రూ. 2,538కోట్లు
ఎస్సీ సంక్షేమ శాఖ: రూ. 7,122కోట్లు
ఎస్టీ సంక్షేమ శాఖ: రూ. 3,752కోట్లు
మైనార్టీ సంక్షేమం: రూ.204 కోట్లు
మహిళా శిశు సంక్షేమం: రూ. 1553కోట్లు

ఆసరా పెన్షన్ పధకాలకి: రూ. 4693కోట్లు
పంట రుణాల మాఫీ : రూ.3718 కోట్లు
బ్రాహ్మణ కార్పోరేషన్: రూ. 100 కోట్లు

ఆసరా పెన్షన్ పధకాలకి: రూ. 4693కోట్లు
పంట రుణాల మాఫీ : రూ.3718 కోట్లు
బ్రాహ్మణ కార్పోరేషన్: రూ. 100 కోట్లు
కళ్యాణ లక్ష్మి+షాదీ ముబారక్ పధకానికి: రూ.738 కోట్లు
ఐటి సమాచార శాఖ: రూ.254 కోట్లు
పరిశ్రమల శాఖ: రూ. 967కోట్లు
అగ్నిమాపక శాఖ: రూ.233 కోట్లు
సాంస్కృతిక, పర్యాటక శాఖ: రూ.50 కోట్లు
విద్యాశాఖ: రూ.9,044 కోట్లు
విద్యాశాఖలో ప్రణాళికేతర ఖర్చుల కోసం: రూ. 1,164 కోట్లు
ప్రత్యేకాభివృద్ధి పనుల కోసం రూ. 4,675కోట్లు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com