వావ్: కేటీఆర్ ‘మెగా’ ప్రౌడ్ మూమెంట్

దేశం కాని దేశంలో మన భాష మాట్లాడే మనిషి కనిపిస్తేనే ఎంతో సర్ ప్రైజ్ అయిపోతాం. ఇంక మనకు తెలిసిన వ్యక్తి ఎదురుపడితే.. అనందానికి అవధులు వుండవు. అలాంటింది ఆ దేశంలో ఒక ప్రతిష్టాత్మకమైన చోట మనం అభిమానించే వారి కటౌట్ కనిపిస్తే.. ఇంక ఆ ఫ్యాన్ మూమెంట్ సంబరానికి అంతు వుండదు. ఇలాంటి ఫ్యాన్ మూమెంట్ నే ఎక్స్పీరియన్స్ చేశారు తెలంగాణా మంత్రి కేటీఆర్. ఇంతకీ కేటీఆర్ ను సర్ ప్రైజ్ చేసిన ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారా ? అతనే మెగాస్టార్ చిరంజీవి.

ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆశ్చర్యానికి గురయ్యాయ్యే మూమెంట్ చోటుచేసుకుంది. జపాన్‌లోని షిజ్వోకా ప్రాంతంలోని హమామట్సు అనే పట్టణంలో ఉన్న సుజుకి మ్యూజియంను కేటీఆర్‌ సందర్శించారు. అయితే ఆ మ్యూజియంలో మెగాస్టార్‌ చిరంజీవి ఫొటోను చూసి కేటీఆర్‌ ఒక్కసారిగా సర్ ప్రైజ్ అయిపోయారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ ఫొటోలు పోస్ట్‌ చేశారు. ”సుజుకి మ్యూజియంకు వెళ్ళాను. ఇక్కడ ఎవరి ఫొటో చూశానో ఊహించగలరా? మన మెగాస్టార్‌ చిరంజీవి. మన మాతృభూమికి చెందిన వారి ఫొటోను హమామట్సు లాంటి చిన్నపట్టణంలో చూడటం గర్వంగా అనిపించింది’ అని ట్వీట్ చేశారుకేటీఆర్.

మెగాస్టార్ చిరంజీవి తన క్రేజ్ ను ఎల్లలు దాటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఒక మంత్రి అయ్యిండి కుడా ఎలాంటి బేషజం లేకుండా మెగా ఫ్యాన్ మూమెంట్ ని కేటీఆర్ అందరితోనూ ఇలా షేర్ చేసుకోవడం ఆకట్టుకుంది.

అన్నట్టు.. కెటీఆర్ , మెగాస్టార్ కు అభిమాని. కేటీఅరే కాదు కవిత కూడా. ఈ విషయాన్ని ఇప్పటికే చాలుసార్లు కెటీఆర్, కవిత. ఇప్పుడీ మెగా మూమెంట్ ని షేర్ చేసి .. మెగాస్టార్ అభిమానుల మనసూ కూడా గెలిచారు కేటీఆర్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close