ల‌వ‌ర్‌బాయ్ కోసం మంచు మ‌నోజ్ గెస్ట్ రోల్

తెలుగులో ఒకప్పుడు వరుసగా లవ‌ర్‌బాయ్ క్యారెక్టర్స్ చేసి, సూపర్ డూపర్ హిట్స్ కొట్టిన హీరో తరుణ్. నువ్వే కావాలి, ప్రియమైన నీకు, నువ్వులేక నేను లేను, నువ్వే నువ్వే, నిన్నే ఇష్టపడ్డాను, నీ మనసు నాకు తెలుసు.. ఇలా ఒకప్పుడు తరుణ్ చేసిన ప్రతి సినిమా హిట్టే. తర్వాత తరుణ్ ఫేట్ మారింది. ఫ్లాపుల మీద ఫ్లాపులతో ప్రేక్షకుల్లో క్రేజ్, బాక్సాఫీస్ దగ్గర మార్కెట్ పోయాయి. ఈ పరిస్థితికి తరుణ్ లవ్ అఫైర్స్, ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ కారణమని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. ఇటీవల మీడియా ఇచ్చిన ఇంటర్వ్యూలలో త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను త‌రుణ్ ఖండించారు. ఇప్పటికీ ప్రేక్షకుల్లో తనకు లవ‌ర్‌బాయ్ ఇమేజ్ అలాగే ఉందని చెప్పుకొచ్చారు.

తనకు తాను ఇంకా లవ‌ర్‌బాయ్ అనుకుంటున్న తరుణ్ చాలా రోజుల గ్యాప్ తర్వాత చేసిన సినిమా ‘ఇది నా లవ్ స్టోరి’. అన్నదమ్ములు రమేష్, గోపీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మంచు మనోజ్ గెస్ట్ రోల్ చేశాడు. జస్ట్ రెండు మూడు నిముషాలు క‌నిపించే క్యారెక్ట‌ర్ అంతే. లవర్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close