టైటిల్‌… ర‌క‌ర‌కాలుగా ఉంది

మంచి టైటిల్ దొరికితే సినిమాకి స‌గం ప్ర‌మోష‌న్ ఫ్రీగా దొరికేసిన‌ట్టే. అందుకే టైటిల్ కోసం చిత్ర‌రూప‌క‌ర్త‌లు కుస్తీప‌ట్లు ప‌డుతుంటారు. తాజాగా… మంచు విష్ఱు కూడా త‌న సినిమాకి వెరైటీ టైటిల్ పెట్టాల‌ని తెగ తాప‌త్ర‌య‌ప‌డ్డారు. ఓ డ‌జ‌ను పేర్లు ప‌రిశీలించిన పిమ్మ‌ట ఆఖ‌రికి ఓ టైటిల్ ఫిక్స్ చేశారు. అదే… ‘ఈడో ర‌కం..ఆడోర‌కం’. ఈ సినిమాలో విష్ణ‌తో పాటు , రాజ్ త‌రుణ్ కూడా క‌థానాయ‌కుడి పాత్ర‌ని పంచుకొన్నాడు. సోనారిక‌, హెబ్బా ప‌లేట్ క‌థానాయిక‌లు. జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. అంత‌కు ముందు వీడో టైపు.. వాడు ఇంకో టైపు అనే పేరు కూడా ప‌రిశీల‌న‌కు వ‌చ్చింది. చివ‌రికి ఈడో ర‌కం.. ఆడోర‌కంకే ఫిక్స‌యిపోయారు. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తారు. విష్ణు న‌టించిన ఎర్ర‌బ‌స్సు, డైన‌మైట్‌ బాక్సాఫీసు ద‌గ్గ‌ర ప‌ల్టీలు కొట్టింది. అందుకే.. ఓ హిట్టు కొట్ట‌డం అత్య‌వ‌స‌రం. రాజ్ త‌రుణ్ కూడా తోడుగా ఉన్నాడు కాబ‌ట్టి ఈసారి బండి న‌ల్లేరుపై న‌డ‌కేన‌ని విష్ణు న‌మ్ముతున్నాడు. ఏం జ‌రుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close