ఈసారైనా హిట్టు కొట్టు బాబూ..

కొత్త క‌థ‌ల్ని, కొత్త ద‌ర్శ‌కుల్ని ఎంచుకొంటూ.. ఏదోలా కొత్త‌ద‌నం చూపించాల‌ని ప‌రిత‌పిస్తుంటాడు నారా రోహిత్‌. బాణం నుంచీ… ‘కొత్త‌’ కోసం ప‌రిత‌పిస్తున్నా.. స‌రైన బ్రేక్ మాత్రం రాలేదు మ‌నోడికి. సోలో యావ‌రేజ్ అనిపించుకొంది. ప్ర‌తినిధి సినిమాకి మంచి టాక్ వ‌చ్చినా డ‌బ్బులు రాలేదు. తుంట‌రి, సావిత్రి ఫ్లాప్స్‌గా మిగిలాయి. రేపు (శుక్ర‌వారం) రాజా చేయి వేస్తే విడుద‌ల కాబోతోంది. ఈ సినిమా అయినా హిట్టిస్తే… రోహిత్ కెరీర్‌కి ఊపు రావొచ్చు. విజ‌యాలు లేన‌ప్పుడే చేతిలో అర‌డ‌జ‌ను సినిమాలు ఉంచుకోగ‌లిగాడంటే.. ఇక ఒక్క హిట్టు ప‌డితే త‌న కెరీర్‌కి ఫుల్ స్వింగ్ వ‌చ్చేస్తుంద‌ని రోహిత్‌కీ తెలుసు. అందుకే ఈ సినిమాపై రోహిత్‌కి అన్ని ఆశ‌లు.

త‌న క్యారెక్ట‌ర్‌తో పాటు తార‌క‌ర‌త్న పాత్ర కూడా స్ట్రాంగ్‌గా ఉండ‌డంతో.. ఈ సినిమాపై హోప్ప్ పెంచుకొన్నాడు. సాయి కొర్రపాటి హ్యాండు కూడా క‌లిసొస్తుంద‌న్న న‌మ్మ‌కం కూడా ఉంది. రోహిత్ మార్కెట్‌ని ప‌ట్టించుకోకుండా ఈ సినిమాపై సాయికొర్ర‌పాటి భారీగా ఖ‌ర్చుపెట్టార‌ని, సినిమాలా లావీష్ గా తీశార‌ని ట్రైల‌ర్లు చూస్తే అర్థ‌మైపోతుంది. మ‌రి.. ఈ రాజా అయినా రోహిత్‌కి హిట్టిస్తాడేమో చూడాలి. అన్నీ ఉన్నా.. అంగ‌ట్లో శ‌ని అన్న‌ట్టు ఈ ఫ్లాపుల భారీ నుంచి నారారోహిత్‌ని త‌ప్పించే సినిమా ఎప్పుడొస్తుందో!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close