ఆ టైమ్‌లోనూ నితిన్ ని టార్చ‌ర్ పెట్టార్ట‌!

పెళ్లి .. జీవితంలో అతి ముఖ్య‌మైన ఘ‌ట్టం. పెళ్లి ప‌నులు మొద‌లైతే – మ‌రే విష‌యాల్నీ ప‌ట్టించుకోం. సినిమా వాళ్ల‌యితే.. షూటింగులు – కొత్త క‌థ‌లు బంద్ చేస్తారు. కానీ నితిన్ మాత్రం పెళ్లి ప‌నుల్లో ఉన్నా – డ‌బ్బింగ్ కి స‌మ‌యం కేటాయించాల్సివ‌చ్చింది. నితిన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం `రంగ్ దే`. నితిన్ పెళ్లి ప‌నుల్లో ఉన్న‌ప్పుడు కూడా ఈ సినిమాకి డ‌బ్బింగ్ చెప్పించారు ద‌ర్శ‌కుడు. “పెళ్లి ప‌నుల్లో ఉన్నా వ‌ద‌ల‌కుండా.. న‌న్ను టార్చ‌ర్ పెట్టి, డ‌బ్బింగ్ చెప్పించారు. ఇదంతా అభిమానుల కోస‌మే. మా టీమ్ నుంచి ఓ చిన్న గిఫ్ట్ వ‌స్తుంది.. టీజ‌ర్ రూపంలో“ అని చెప్పుకొచ్చాడు నితిన్‌. పెళ్లి ప‌నుల్లో ఉన్నా- క‌మిట్ మెంట్ చూపించిన నితిన్ కి హ్యాట్సాఫ్ చెప్పాడు ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి. ఈ రోజు సాయింత్రం 4 గంట‌ల‌కు రంగ్ దే టీజ‌ర్ విడుద‌ల కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close