ఆక్సిజ‌న్‌… కొత్తేముంది?

ఫ‌స్ట్‌లుక్ తోనే ఆక‌ట్టుకోవ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు భారీ స్కెచ్చులు వేస్తుంటారు. సినిమా గురించి ఓ హింట్ ఇవ్వ‌డానికీ, దాని గురించి ఆస‌క్తిగా మాట్లాడుకోవ‌డానికీ ఫ‌స్ట్ లుక్‌.. ఓ సుల‌భ‌మైన మార్గం. ఇప్పుడు గోపీచంద్ కొత్త సినిమా ఆక్సిజ‌న్ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చింది. సీరియ‌స్ లుక్‌లో చేతిలో క‌త్తి ప‌ట్టుకొని స్టైల్‌గా న‌డుచుకొస్తున్నాడు గోపీచంద్‌. అయితే ఈ ఫ‌స్ట్ లుక్ లో కొత్త‌ద‌న‌మేమీ క‌నిపించ‌లేదు. ఏ సినిమా చూసినా.. ఫ‌స్ట్ లుక్ ఇంతే క‌దా? చేతిలో గ‌న్నో, క‌త్తో ప‌ట్టుకొని హీరో సీరియ‌స్‌గా ఓ లుక్ ఇస్తాడు. ఇప్పుడు ఆక్సిజ‌న్ కీ అదే ఫాలో అయిపోయారు. టైటిల్ చూసి, అందులో గోపీచంద్ హీరో అని తెలిసి, కొత్త ద‌ర్శ‌కుడికి ఛాన్స్ ఇచ్చాడ‌ని తెలిసి.. ఈ సినిమా కొత్త కొత్త‌గా ఉంటుంద‌నుకొంటే.. ఫ‌స్ట్ లుక్‌లోనే రొటీన్ ముద్ర ప‌డిపోయింది. ఇక సినిమా ఎలా ఉంటుందో?? సౌఖ్యం లాంటి డిజాస్ట‌ర్‌తో గోపీచంద్ బాగా డ‌ల్ అయిపోయాడు. కాస్త తేరుకోవాలంటే ఇప్పుడో మాస్ హిట్ ప‌డాలి. మ‌రి ఇలా రొటీన్‌గా ఆలోచిస్తే గోపీచంద్ కి హిట్టొస్తుందంటారా.. డౌటే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close