తారక్ కొత్త అవతారం

నిన్నటి దాకా నాన్నకు ప్రేమతో అంటూ థియేటర్ లలో సందడి చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు జనతా గ్యారేజ్ కు సిద్ధమయ్యాడు. తన ప్రతి సినిమాలో ఏదో ఒక స్పెషల్ ఫీచర్స్ తో వస్తున్న తారక్ ఈ సినిమాలో కూడా కొత్త లుక్ తో పాటుగా స్టూడెంట్ లా నటిస్తుండటం విశేషం. అవును ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాలో ఐ.ఐ.టి స్టూడెంట్ గా నటిస్తున్నాడు.

తనకు బృందావనం లాంటి సూపర్ హిట్ అందించిన రచియిత దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్న తారక్ సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాడు. రీసెంట్ గా సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. కొరటాల శివ ఈ సినిమాతో ఎన్టీఆర్ లో ఉన్న వీరరసాన్ని మరోసారి బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో ఫుల్ ఫాంలో ఉన్న కొరటాల శివ తాజా జనతా గ్యారేజ్ ను మరో బ్లాక్ బస్టర్ హిట్ చేస్తాడనడంలో సందేహం లేదు. మరి నాన్నకు ప్రేమతోతో 50 కోట్ల మార్క్ ను క్రాస్ చేసిన తారక్ జనతా గ్యారేజ్ తో 100 కోట్లకు పరుగులు తీస్తాడో లేదో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close