రాజ్‌త‌రుణ్ ‘సంతాన ప్రాప్తిర‌స్తు’

రాజ్ త‌రుణ్ మ‌ళ్లీ స్పీడు పెంచుతున్నాడు. త‌న చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. మ‌ధుర శ్రీ‌ధ‌ర్ బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడు. ఈ చిత్రానికి సంజీవ్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. అల్లు శిరీష్‌ ` ఏబీసీడీ` చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారాడు సంజీవ్‌. ఇది రెండో సినిమా. ఈ చిత్రానికి ‘శీఘ్ర‌మేవ సంతాన ప్రాప్తిర‌స్తు’ అనే టైటిల్ ని రిజిస్ట‌ర్ చేయించారు. ఇదో వెరైటీ క‌థ అని తెలుస్తోంది. త్వ‌ర‌గా తండ్రి అయిపోవాల‌ని క‌ల‌లు క‌నే ఓ కుర్రాడి క‌థ‌. `విక్కీ డోన‌ర్‌` టైపు కాన్సెప్ట్ అట‌. స్క్రిప్టు ప‌నులు ఇది వ‌ర‌కే పూర్త‌య్యాయి. రాజ్ త‌రుణ్ న‌టించిన `ఒరేయ్ బుజ్జిగా` విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. త్వ‌ర‌లోనే దీన్ని ఓటీటీలో విడుద‌ల చేస్తార‌ని ప్ర‌చారం సాగుతోంది. ఆ త‌ర‌వాత ప‌ట్టాలెక్కే సినిమా ఇదే కావొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close