సునీల్ కొత్త సినిమా టైటిల్ తెలుసా??

వ‌రుస ప‌రాజయాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు సునీల్. ఆశ‌లు పెంచుకొన్న కృష్ణాష్ట‌మి కూడా తుస్సుమంది. దిల్‌రాజు గోల్డెన్ హ్యాండ్ కూడా సునీల్‌ని క‌ష్టాల క‌డ‌లి నుంచి గ‌ట్టెక్కించ‌లేక‌పోయింది. ఈసారి ఎలాగైనా స‌రే.. మాస్‌ని మెప్పించి హిట్ కొట్టేయాల‌ని చూస్తున్నాడు. సునీల్ – వంశీ ఆకెళ్ల సినిమా ఇప్పుడు తుది ద‌శ‌కు చేరుకొంది. ఈ సినిమాతో హిట్ కొడితే గానీ… సునీల్ బండి ట్రాక్‌లో ప‌డ‌ప‌డం క‌ష్టం. అందుకే.. ఈ సినిమాపైనే పూర్తిగా త‌న దృష్టి కేంద్రీక‌రించాడు.

వంశీ ఆకెళ్ల ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం 90 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకొంది. టైటిల్‌ని శుక్ర‌వారం అధికారికంగా ప్ర‌క‌టిస్తారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రానికి జ‌క్క‌న్న అనే పేరు ఖ‌రారు చేసిన‌ట్టు టాక్‌. టాలీవుడ్‌లో ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళిని ప్రేమ‌గా జ‌క్క‌న్నా అని పిలుచుకొంటారు. ఆ టైటిల్ క్యాచీగా ఉంటుంద‌ని, పైగా.. మాస్‌కి త్వ‌ర‌గా చేరువ అవుతుంద‌ని సునీల్ భావిస్తున్నాడ‌ట‌. అందుకే ఈ టైటిల్‌నే ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close