నేనా.. బికినీనా.. నో వే..!

హాట్ యాంకర్ అనసూయ బుల్లితెర మీద వెలుగులు చిందించి చిన్నగా సినిమాల మీద పడ్డదని తెలిసిందే. అమ్మడికి నాగ్ పిలిచి మరి అవకాశం ఇచ్చాడు అందుకే సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో ఆయన మరదలిగా అందాలు చిందించనుంది. ఇకపోతే కొద్దిరోజుల క్రితం నుండి అనసూయ బికినీ వేస్తుందన్న టాక్ సోషల్ నెట్వర్కింగ్ లో హడావిడి చేస్తుంది. అమ్మడు నాగ్ సినిమాలో బికినీ వేస్తుందా.. లేక వేరే సినిమానా అన్నది తెలియలేదు కాని అనసూయ హాట్ బికినీతో దర్శనమిస్తుందని నానా యాగిరి చేశారు. అయితే సోగ్గాడే చిన్ని నాయనాలో ఆ అవకాశం లేదట.

అనసూయ దీనికి స్పందిస్తూ తాను బికినీ వేయడానికి రెడీనే అంటూ చెబుతూ దానికి పాత్ర డిమాండ్ చేయాలని వగలు పోతుంది. ఇప్పటికే తన ముద్దుముద్దు మాటలతో ఆడియెన్స్ ని మత్తులో పడేస్తున్న ఈ భామ ఇప్పుడు బికినీ వేస్తే ఇంకేమైనా ఉందా.. అయితే అనసూయ మాత్రం నేనా.. బికినీనా.. అంటుంది. తనదగ్గరకు ఎవరు బికినీ వేయమని వచ్చి అడగలేదని ఒకవేళ అలాంటి అవకాశం వస్తే అప్పుడు ఆలోచిస్తా అని చెప్తుంది ఈ సుందరి.

ప్రస్తుతం నాగ్ సినిమాలో నటిస్తున్న అమ్మడు అడివి శేష్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిందని టాక్. యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ఈ హాట్ క్వీన్ సిల్వర్ స్క్రీన్ లో ఎలా మెరవనుందో చూద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close