‘వి’ అంటే విష్ణు

నాని – సుధీర్ బాబు ల సినిమా `వి` విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈరోజు రాత్రి స‌రిగ్గా 12 గంట‌లకు అమేజాన్ ప్రైమ్‌లో బొమ్మ ప‌డ‌బోతోంది. ఓటీటీ లో విడుద‌ల అవుతున్న తొలి పెద్ద సినిమా కావ‌డంతో – `వి`పై అంద‌రి దృష్టీ ప‌డింది. ఈ సినిమా రిజ‌ల్ట్ బాగుంటే – మ‌రిన్ని సినిమాలు ఓటీటీలోకి వ‌చ్చేస్తాయి.

అయితే ఈ సినిమా టైటిల్ పై ముందు నుంచీ ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ న‌డుస్తోంది. `వి` అంటే ఏమిటి? అనే ప్ర‌శ్న ముందు నుంచీ ఎదుర‌వుతూనే ఉంది. `విక్ట‌రీ`, `వెరైటీ`… ఇలా ఎవ‌రికి తోచిన నిర్వ‌చ‌నాలు వాళ్లు ఇస్తున్నారు. ఈ ప్ర‌శ్న అటు నానిని గానీ, ఇటు ఇంద్ర‌గంటిని గాని అడిగితే… `సినిమా చూసి తెలుసుకోండి` అని త‌ప్పించుకుంటున్నారు. ఇప్పుడు వి అంటే అర్థం తెలిసిపోయింది. `వి` అంటే విష్ణు. ఈ సినిమాలో నాని పేరు.. విష్ణు. `వి` అనే లోగో. ఈ సినిమాలో కొన్ని చోట్ల క‌నిపిస్తుంద‌ట‌. అందుకే ఈ టైటిల్ ఫిక్స్ చేశారు. అదీ.. మేట‌రు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

ఇదేం టైటిల్ రౌడీ బోయ్‌…?

సంతోషం స‌గం బ‌లం అంటారు. సినిమాకు టైటిల్ కూడా అంతే. టైటిల్ ఎంత క్యాచీగా, ఎంత కొత్త‌గా ఉంటే అంత ప్ల‌స్సు. అందుకే టైటిల్ విష‌యంలో ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డిపోతూ...

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఫిక్స్ అయిపో..!?

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మనాభం అని కాకుండా పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటానని సవాల్ చేశారు. ముద్రగడ ధీమా ఏంటో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close