ఎన్టీఆర్ నుంచి మ‌రో స‌ర్‌ప్రైజ్ ఉంటుందా?

రేపు ఎన్టీఆర్ పుట్టిన రోజు. వేడుక‌లు వ‌ద్దు… అని ఎన్టీఆర్ అభిమానుల‌కు విన్న‌వించుకున్నా – సోష‌ల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా ఓ రేంజులో ఉండే అవ‌కాశం ఉంది. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` నుంచి కొమ‌రం భీమ్ పోస్ట‌ర్ ఒక‌టి.. పుట్టిన రోజు సంద‌ర్భంగా ఉద‌యం 10 గంట‌ల‌కు విడుద‌ల కానుంది. దాంతో పాటు మ‌రో స‌ర్‌ప్రైజ్ కూడా ఉండే అవ‌కాశాలున్నాయి. కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మైత్రీ మూవీస్ నిర్మించ‌నుంది. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న‌… ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. మైత్రీ మైవీస్ నుంచి ఈ అప్ డేట్ రావొచ్చు. ఎన్టీఆర్ – కొర‌టాల శివ కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. దీనికి సంబంధించిన అప్ డేట్ నీ గురువారం విడుద‌ల చేస్తారేమో చూడాలి. ఎన్టీఆర్ – బుచ్చిబాబు కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతోంది. దీనికి సంబంధించిన అప్ డేట్ మాత్రం ఇప్ప‌ట్లో రాక‌పోవొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close