కరోనా సేవా కార్యక్రమాలకు మరో “కోటి రూపాయలు” నరేన్ కొడాలి టీమ్ ( తానా )

తానా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు నిమిత్తం టీమ్ నరేన్ కొడాలి 70,000 డాలర్లు (యాభై లక్షలు) ఇప్పటికే ‘తానా’ లో జమ. ప్రత్యేకంగా కరోనా సేవా కార్యక్రమాల నిమిత్తం నేడు మరో “కోటి రూపాయల” సమీకరణ ప్రకటన. వివిధ ప్రభావవంతమైన సామాజిక, విద్యా పరమైన సేవా కార్యక్రమాల కోసం, గెలుపుతో సంబంధం లేకుండా టీమ్ నరేన్ కొడాలి ఇప్పటికే తానా ఫౌండేషన్ లో 70,000 డాలర్లు (యాభై లక్షలు) జమ చేశారు. నిస్స్వార్ధ సేవా తత్పరతతో, ఇప్పటికే సంస్థలో జమ కాబడిన ఈ మొత్తం 2021 – 2023 మధ్య చేపట్టబోవు పలు సేవా కార్యక్రమాలకు అందుబాటులో ఉంది.

ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో “కరోనా” రెండవ దశ పంజావిప్పి కాటేస్తూ, జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్న సందర్భంలో, టీమ్ నరేన్ కొడాలి సభ్యులు, మిత్రులు మరియు శ్రేయోభిలాషులు కలిసి తమ వంతు సాయంగా ముందుకు వచ్చి కోటి రూపాయల నిధులను సమీకరిస్తామని ప్రకటించారు.

రాష్ట్ర ప్రభుత్వాలు, NGO లు స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో కరోనా వల్ల సంభవించిన నష్టాన్ని పరిగణించి, అత్యవసర సహాయం మరియు దీర్ఘకాలిక అవసరాల కోసం, సేకరించిన నిధులను దశల వారీగా, ప్రభావవంతంగా వినియోగిస్తామని తెలియజేసారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓటేస్తున్నారా ? : పోలవరం వైపు ఓ సారి చూడండి !

ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కరువులో నిండా మునిగిపోవాలో.. కనీసం రైతుల కడుపు నింపుకోవాలో తేల్చుకోవాల్సిన సంధి స్థితిలో ఉంది. ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధమయ్యారు. గతంలో ఓట్లు వేశారు. ఐదేళ్లలో ఏం...

ఏది నైతికత… ఏది అనైతికత ..!?

రిజర్వేషన్లపై అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేశారనే ఆరోపణలతో కాంగ్రెస్ సోషల్ మీడియా టీంకు నోటిసులు జారీ చేయడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రిజర్వేషన్ల విషయంలో తమపై అభాండాలు వేస్తున్నారని గగ్గోలు పెడుతోన్న...

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close