180 కోట్ల సినిమాకి… విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ‌

బాహుబ‌లి, భ‌జ‌రంగీ భాయ్‌జాన్‌లాంటి సూప‌ర్ హిట్ల‌కు, భారీ చిత్రాల‌కు క‌థ అందించిన విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఇప్పుడు మ‌రో ప్రాజెక్ట్ రూప‌క‌ల్ప‌న‌లో బిజీగా ఉన్నారు. అక్ష‌య్ కుమార్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్నారు. ఆర్‌.ఎస్‌.ఎస్ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. దీనికి ఆర్‌.ఎస్‌.ఎస్ చీఫ్ భ‌గ‌వ‌త్ నిర్మించ‌నున్నారు. బ‌డ్జెట్ దాదాపుగా రూ.180 కోట్ల‌ని తెలుస్తోంది. రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ చ‌రిత్ర‌, సిద్దాంతాలు, సాధించిన విజ‌యాల‌ను ఇతివృత్తంగా తీసుకుని ఈ క‌థ మ‌లుస్తున్నార్ట‌. ఇప్ప‌టికే స్క్రిప్ట్ ప‌నులు పూర్త‌యిన‌ట్టు తెలుస్తోంది. అక్ష‌య్ కుమార్ త‌ప్ప‌.. ప్ర‌ధాన తారాగ‌ణం ఎవ‌ర‌న్న‌ది ఇంకెవ్వ‌రూ తెలీదు. త్వ‌ర‌లోనే వాటి వివ‌రాలు బ‌య‌ట‌కు రానున్నాయి. ఈ క‌థ‌ని, ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ని ఏ ద‌ర్శ‌కుడి చేతిలో పెడ‌తారన్న‌దీ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఆర్‌.ఎస్‌.ఎస్ సినిమా అంటే బీజేపీ స‌పోర్ట్ పూర్తి స్థాయిలో ఉంటుంది. ప్ర‌భుత్వ పెద్ద‌లూ ఈ సినిమా కోసం తెర వెనుక ప‌ని చేసే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close